Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా: పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:10 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. 
 
అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దయిన మరిన్ని రైళ్ల వివరాలు..
 
ఏప్రిల్‌ 28- మే 31 వరకు- సికింద్రాబాద్‌ -కర్నూలు ఎక్స్‌ప్రెస్‌
 
ఏప్రిల్‌ 29- జూన్‌ 1 వరకు - కర్నూలు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌
 
ఏప్రిల్‌ 30- మే 28 వరకు మైసూర్‌-రేణిగుంట ఎక్స్‌ప్రెస్
 
మే 1-మే 29 వరకు వరకు రేణిగుంట-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌
 
ఏప్రిల్‌ 30- మే 28 వరకు సికింద్రాబాద్‌- ముంబయి ఎల్‌టీటీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments