మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:10 IST)
దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. వరుసగా ఐదోరోజు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 1,619మంది కరోనాతో మరణించారు.

మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి పెరిగింది. కొత్తగా 1,44,178మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కు చేరింది. రికవరీ రేటు 86.62శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 19,29,329 కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments