Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై హోటల్.. ఆహారంలో ఏమున్నదో తెలుసా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఓ లాయర్ 2014వ సంవత్సరం ఆహారం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఆహారంలో జుట్టు వుండగా, దీనిపై హోటల్ మేనేజ్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆయనకు ఆహారాన్ని మార్చి సప్లై చేశారు. 
 
 నేపథ్యంలో శుభ్రత పాటించని ఆ హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగా వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి ఏర్పడి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కస్టమర్ కోర్టులో ఆ లాయర్ కేసు పెట్టాడు. శుభ్రత పాటించని ఆహారాన్ని అందించని కారణంగా రూ.60లక్షలు జరిమానా విధించాలని కోరాడు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బాధితుడైన ఆ హోటల్ కస్టమర్‌కు రూ.1.10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని హోటల్ యాజమాన్యాికోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments