Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబ‌త్తూరులో కూలిన బ‌స్టాండ్ శ్లాబ్‌.. 9 మంది మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబ‌త్తూరులో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక సోమ‌నూర్‌లో బ‌స్టాండ్ శ్లాబ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో 9 మంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (16:29 IST)
త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబ‌త్తూరులో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక సోమ‌నూర్‌లో బ‌స్టాండ్ శ్లాబ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో 9 మంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మ‌రికొంత మంది గాయపడ్డారు.
 
ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌యత్నం చేస్తున్నారు. ప్ర‌మాద స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments