Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గంటల పాటు ఫోన్ మాట్లాడుతోందని.. కాలు విరగ్గొట్టిన భర్త.. ఎక్కడ?

భార్యాభర్తల సంబంధాలు ఓ వైపు ఫోన్లు, సోషల్ మీడియాలతో ప్రభావంతో పెటాకులవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ భార్య గంటల పాటు వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో భర్త ఆమె కాలి విరగ్గొట్టిన ఘటన తమిళనాడులోని కోయంబ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:44 IST)
భార్యాభర్తల సంబంధాలు ఓ వైపు ఫోన్లు, సోషల్ మీడియాలతో ప్రభావంతో పెటాకులవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ భార్య గంటల పాటు వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే కోపంతో భర్త ఆమె కాలి విరగ్గొట్టిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై సాయిబాబా కాలనీ, కేకే పుదూరుకు చెందిన మణికండన్‌ డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఇతని భార్య అన్నపూర్ణి (29) సెల్‌ఫోన్‌లో ఎవరితోనే గంటల పాటు మాట్లాడుతూ భర్తను పట్టించుకోలేదు. భర్త ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినా బంధువని చెప్పేది. దీనిపై భార్యాభర్తల వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
మాటామాటా పెరిగి భార్యపై మణికండన్ చేజేసుకున్నాడు. అంతేగాకుండా ఇంట్లో ఉన్న ఇనుప కమ్మీతో దాడి చేశాడు. దీంతో అన్నపూర్ణి కాలి ఎముక విరిగింది. ప్రస్తుతం కోవై ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన  వివరాలను తెలుసుకున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మణికండన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments