Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌పై అమ్మ ఎక్స్‌ట్రా కేర్.. రిస్కులు తీసుకోవద్దు బాబూ.. ఫ్యామిలీ ఉంది గుర్తుపెట్టుకో..

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటనే దానిపై అపోలో వైద్యులు బులిటెన్ విడుదల చేయని నేపథ్యంలో.. జయలలిత సినీ న

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (17:28 IST)
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటనే దానిపై అపోలో వైద్యులు బులిటెన్ విడుదల చేయని నేపథ్యంలో.. జయలలిత సినీ నటుడు అజిత్‌ను సీఎంగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. తాను కోలుకున్నాక.. అజిత్‌కు ఎలాగో నచ్చజెప్పి పార్టీ పగ్గాలతో పాటు సీఎం బాధ్యతలను అతనికే అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 
 
గతంలో అజిత్, జయలలిత కలుసుకున్నారని.. పార్టీ భవిష్యత్తు పైన చర్చించారని కూడా సమాచారం. తాజాగా తమిళనాట అజిత్, జయ పట్ల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అజిత్ పట్ల అమ్మ ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నారని.. అందుకే గతంలో అజిత్‌ను కలిసినప్పుడు.. అజిత్ యాక్షన్ హీరోలు కావడంతో రిస్కులు చేయాల్సి వస్తుంది. అలాంటి రిస్కులు చేయవద్దని సూచించినట్లు తెలిసింది.  
 
ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో జయలలిత హీరో అజిత్‌కు సూచన చేశారని వార్తలొస్తున్నాయి. రిస్క్ ఉన్న సీన్లలో నటించవద్దని, బైక్ రేసులు, కారు రేసుల వంటి వాటికి దూరంగా ఉండాలని జయలలిత అజిత్‌కు సూచించినట్లు తెలుస్తోంది. రిస్క్ సీన్లలో నటించకుండా ఉండాలని.. తనకు ఓ కుటుంబం ఉన్నదన్న విషయాన్ని అజిత్ గుర్తించుకోవాల్సిందిగా అమ్మ సూచించినట్లు వార్తలొస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments