Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణ మార్పుల అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్: మోడీ

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (19:59 IST)
వాతావరణ మార్పుల అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని మోడీ వ్యాఖ్యానించారు. పారిస్‌లో జరుగుతున్న వాతావరణ సదస్సు కాప్-21 శిఖరాగ్ర సదస్సులో మోడీ మాట్లాడుతూ.. సాంకేతికతతో పాటు వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ఈ సందర్భంగా భారత దేశ సంస్కృతి, అభివృద్ధి గురించిన విషయాలను తెలియజెప్పే భారత్ పెవిలియన్ అనే విండోస్‌ను మోడీ ఆవిష్కరించారు. మరోవైపు వాతావరణ మార్పులపై సదస్సు నిర్వహించిన తొలితరం మనదేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పారిస్‌లో ప్రారంభమైన సందర్భంగా..  ఒబామా మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఎన్నో వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments