Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ రాకెట్ కొత్త పుంతలు.. చాక్లెట్ క్లబ్ పేరిట కాల్ గర్ల్స్.. ఆ బ్యాంకుకు మనీ పంపాలి..

ఆన్‌లైన్ మహిమతో సెక్స్ రాకెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవహారమంతా ఆన్ లైన్‌లో సాగిపోతోంది. ఇచ్చే డబ్బులకు తగినట్లు వారి కాల్ గర్ల్స్ వద్ద మర్యాదలు అందుతాయి. అయితే ప్రస్తుతం తాజాగా చాక్లెట్ గాల్స్‌ క

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (13:23 IST)
ఆన్‌లైన్ మహిమతో సెక్స్ రాకెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవహారమంతా ఆన్ లైన్‌లో సాగిపోతోంది. ఇచ్చే డబ్బులకు తగినట్లు వారి కాల్ గర్ల్స్ వద్ద మర్యాదలు అందుతాయి. అయితే ప్రస్తుతం తాజాగా చాక్లెట్ గాల్స్‌ క్లబ్ పేరిట 'హైక్ మెసేంజర్' ద్వారా క్లయింట్లను మేనేజ్ చేస్తూ ఓ ముఠా సెక్స్ రాకెట్ నడుపుతోంది.

నగరాల్లోని స్టార్ హోటల్స్‌కి ఈ గ్యాంగ్‌కు లింకుంది. ఈ క్లబ్‌లో ఐదువేలు పెట్టి మెంబర్‌షిప్ అయితే విటులకు స్వర్గమేనట. మినిమమ్ రెండువేల నుంచి రూ.50వేల వరకు అమ్మాయిల రేటుంటుందని.. పాపులర్ పేర్లతో అమ్మాయిల ఫోటోలను పంపి ఎంచుకోమంటారు. ఈ లిస్టులో హీరోయిన్లు కూడా ఉన్నారట. 
 
మెట్రోసిటీస్‌.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాలతోపాటు ఇంటర్నేషనల్ స్థాయిలోనూ ఈ యవ్వారం సాగుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌‌కు కూడా ఈ వ్యవహారం అంటుకోవడంతో అమ్మాయిలు కావాలంటే.. ఈ ముఠా అకౌంట్లోకి చ్లాకెట్ ఇంటర్నేషనల్ పేరుతో లక్ష్మీదేవి అకౌంట్‌గా చెప్పబడుతోన్న ఆంధ్రాబ్యాంకు అకౌంట్‌కు సొమ్ములు పంపాల్సి ఉంటుందని తెలిసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం