Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేటి భారత్‌ 1962లో ఉన్నప్పటి భారత్‌ కాదు' : అరుణ్ జైట్లీ

సిక్కిం, 'డోక లా' ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం దృష్ట్యా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోక లా పై వెనక్కి తగ్గకుంటే యుద్ధానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. దీనికి ప్రతిగా

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (10:03 IST)
సిక్కిం, 'డోక లా' ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం దృష్ట్యా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోక లా పై వెనక్కి తగ్గకుంటే యుద్ధానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. దీనికి ప్రతిగా భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ధీటుగానే స్పందించారు. ‘నేటి భారత్‌ 1962లో ఉన్నప్పటి భారత్‌ కాదు’ అని జైట్లీ పేర్కొన్నారు. 'ఆయన నిజమే చెప్పారు. అలాగే, ఇప్పుడు చైనా కూడా వేరు' అని గెంగ్‌ పరోక్ష హెచ్చరికలు జారీచేశారు. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ‘అన్ని’ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
'భారత సేనలు మా భూభాగంలో అడుగుపెట్టడం నిజం. కానీ... దీనిని సమర్థించుకునేందుకు భూటాన్‌ను వాడుకుంటున్నారు. నిజానికి... భారత్‌ సేనలు భూటాన్‌ సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. భారత్‌ చెబుతున్నట్లుగా... ఆ దేశ బలగాలు డోకా లా ప్రాంతంలోకి ప్రవేశించినట్టు తొలుత భూటాన్‌కు కూడా తెలియదు. భారత్‌, భూటాన్‌లతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ఇప్పటికీ సిద్ధమే. కానీ... భూటాన్‌ను తెరపైకి తెచ్చి మా భూభాగంలోకి అడుగుపెట్టిన భారత్‌ వెంటనే వెనక్కి తగ్గాలి' అని గెంగ్‌ షరతు విధించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments