Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ మహిళకు వింత శిశువు.. ఏలియన్, లాఫింగ్ బుద్ధలా ఐదో సంతానం..

బీహార్ రాష్ట్రంలో ఏ వింత శిశువు జన్మించింది. ఏలియన్ లాంటి రూపంలో శిశువు పుట్టడంతో తల్లి షాక్ అయ్యింది. చిన్న తలకు హెడ్ లైట్స్ లాంటి కళ్లు ఉండటంతో పాటు పెద్ద ముక్కు, లావు బుగ్గలు చూసి అందరూ ఆ శిశువును

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (18:50 IST)
బీహార్ రాష్ట్రంలో ఏ వింత శిశువు జన్మించింది. ఏలియన్ లాంటి రూపంలో శిశువు పుట్టడంతో తల్లి షాక్ అయ్యింది. చిన్న తలకు హెడ్ లైట్స్ లాంటి కళ్లు ఉండటంతో పాటు పెద్ద ముక్కు, లావు బుగ్గలు చూసి అందరూ ఆ శిశువును లాఫింగ్ బుద్ధ అని పిలుచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని కతియార్‌కు చెందిన ఖలీదా బేగం అనే మహిళకు ఇప్పటికే నలుగురు సంతానం. ఐదో సంతానంగా ఏలియన్‌లా ఉన్న బిడ్డ పుట్టింది. 
 
అయితే ఆ బిడ్డకు పాలిచ్చేందుకు కూడా ఆ తల్లి ఇష్టపడలేదు. తన కంటికి కనిపించకుండా ఎక్కడికైనా తీసుకెళ్లిపొమ్మని చెప్పింది. అంతేకాకుండా వింత ఆకారంలో పుట్టిన శిశువును చూస్తే బాధగా ఉందని... తట్టుకోలేకపోతున్నానని వైద్యులతో చెప్పింది.

అయితే బంధువులు నచ్చజెప్పడంతో కొన్ని గంటల తర్వాత ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చింది. ఈ శిశువును చూసిన స్థానికులు ఆంజనేయుని రూపం అని, దేవుడిచ్చిన సంతానం అంటూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments