Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆరోగ్యం భేష్.. వైద్యానికి స్పందిస్తున్నారు : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:28 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత ఇటీవల వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఈనెల 22వ తేదీన చేరిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వచ్చాయి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తమిళనాడు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోమారు ఆమె ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. దీంతో అపోలో వైద్యులు ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
చెన్నై, గ్రీమ్స్‌‍ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో గౌరవనీయ ముఖ్యమంత్రి జయలలితకు జ్వరం రావడంతో వైద్యం కోసం ఇటీవల చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అందిస్తున్న వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సలహా ఇచ్చారని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments