Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వేధింపులు.. ఆవేశంలో రాజీనామా చేశాను.. ప్లీజ్ మళ్లీ నన్ను తీస్కోండి... అనుపమ షెనాయ్

కర్ణాటక మంత్రి వేధింపులకు నిరసనగా రాజీనామా చేసి సంచలనం సృష్టించిన కుదిల్గి డీఎస్పీ అనుపమ షెనాయ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లెక్చరర్‌గా పని చేస్తాలేదంటే ఏదైనా ఎన

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (16:05 IST)
కర్ణాటక మంత్రి వేధింపులకు నిరసనగా రాజీనామా చేసి సంచలనం సృష్టించిన కుదిల్గి డీఎస్పీ అనుపమ షెనాయ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లెక్చరర్‌గా పని చేస్తాలేదంటే ఏదైనా ఎన్జీవోలో చేరి సమాజ సేవ చేస్తానని లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తి పదవికి రాజీనామా చేసిన అనుపమ షెనాయ్ స్పష్టం చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన అనుపమ షనాయ్ మరోసారి విధుల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు అనుపమ వెల్లడించారు. అంతేకాదు రాజీనామా లేఖపై సీఎం సిద్ధరామయ్య స్పందించారని ఈ మేరకు ఫోన్ చేసి రాజీనామా ఇవ్వడమెందుకు...వాపసు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఆవేశంలో రాజీనామా చేశానని...దానిని ఉపసంహరించుకుంటున్నానని సమాధానం ఇచ్చానన్నారు. డీఎస్పీగా మరోమారు అవకాశం కోరుకుంటున్నానని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments