భర్త చనిపోయినా.. మామ తీరు నచ్చింది.. అంతే పెళ్లి చేసేసుకుంది...

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (11:42 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌లో గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్ అనే దంపతులు నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. భర్త మరణించాక భార్య ఆర్తి సింగ్ మామ గారింట్లోనే ఉంటోంది. కానీ మామగారిది రాజ్ పుత్ వంశస్థులు. రాజ్ పుత్ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. రెండేళ్ల పాటు ఆర్తి సింగ్ ఇంట్లోనే ఉండిపోయింది. 
 
అయితే, క్షత్రియ ఆచారం ప్రకారం మహిళలకు పునర్వివాహం చెయ్యొచ్చు. ఇదే విషయాన్ని ఆర్తి సింగ్ మామ కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ కమ్యూనిటీ ముందుకు తీసుకొచ్చారు. రెండేళ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చి ఆ యువతి మామను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.  దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments