Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా రోగి పడకపై కాలుపెట్టిన ఐఏఎస్ అధికారి.. ఫేస్‌బుక్‌లో క్షమాపణలు

Webdunia
సోమవారం, 9 మే 2016 (10:10 IST)
ఛత్తీస్‌గఢ్ ఐఎఎస్ అధికారి జగదీష్ సోంకర్ రాయ్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి తనిఖీల కోసం వెళ్లినపుడు ప్రవర్తించిన తీరు పెనువివాదంగా మారింది. ఈ అధికారి కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. పైగా డాక్టర్ కూడా. ఈయ ఓ ఆస్పత్రిలో పేషెంట్‌ను పరామర్శించారు. ఆ తర్వాత మహిళా రోగితో మాట్లాడుతూ బెడ్‌పై కాలు పెట్టి నిలుచున్నారు. 
 
ఈ దృశ్యాన్ని ఓ మీడియా ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించడమేకాకుండా పత్రికలో ప్రచురించాడు. ఇప్పుడీ ఫోటో పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. వైద్య విద్యనభ్యసించిన సదరు ఐఏఎస్ అధికారిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. 
 
ఈ విషయంపై స్పందించిన ఐఏఎస్ అధికారి జగదీష్ సోంకర్... ''తను కావాలని చేయలేదని, తన చర్య ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. నేను ప్రవర్తించిన ఈ చర్యకు బాధ్యతగా క్షమాపణలు కోరుతున్నాను. ఈ చర్యను సమర్థించుకోవడానికి మాటలు సరిపోవు. అయితే కావాలని ఇలా చేయలేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్టకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నాను'' అంటూ ఫేస్‌బుక్‌లో తన కామెంట్స్ పోస్ట్ చేశాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments