Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థి బుగ్గ గిల్లిన పాపానికి టీచర్‌కు రూ.50000 జరిమానా!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (14:33 IST)
విద్యార్థి బుగ్గ గిల్లిన పాపానికి ఓ టీచర్‌కు మద్రాస్ హైకోర్టు భారీ జరిమానా విధించింది. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది. దాంతో, ఆ విద్యార్థి తల్లి ఈ ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. 
 
బుగ్గ గిల్లడం.. బాలుడికి టీసీ ఇవ్వడంలో స్కూలు వారు జాప్యం చేశారు. ఘటనలో సరైన న్యాయం జరగలేదన్న ఆవేదనతో పాటు, టీసీ ఇవ్వడంలో పాఠశాల వైఖరి విద్యార్థి తల్లిని హైకోర్టు దిశగా నడిపించాయి. 
 
అంతేగాకుండా, సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. అటు, తనను పలు విధాలా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది.
 
దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసు కింది కోర్టులో పెండింగ్‌లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. అంతేగాకుండా, ఆమెపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా రూ.50,000 జరిమానాగా చెల్లించాలని పేర్కొంది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments