Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

సెల్వి
శనివారం, 5 అక్టోబరు 2024 (18:08 IST)
Air Show
చెన్నై ఎయిర్ షో కోసం ముస్తాబైంది. ఈ షో ఆదివారం జరుగనుంది. గ్రేటర్ చెన్నై 6,500 మంది పోలీసులు, 1,500 మంది హోంగార్డులను ఈ షో భద్రత కోసం మోహరించడం జరిగింది. 
 
న్యూఢిల్లీకి తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగే ఈ తొలి ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని ఐఏఎఫ్ ప్రకటనలో తెలిపింది.
 
92వ వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎయిర్ షో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో తాంబరం, తంజావూరు, సూలూరులోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లు, బెంగళూరులోని ట్రైనింగ్ కమాండ్ బేస్ నుండి 20కి పైగా వివిధ రకాల విమానాలను ప్రదర్శించనున్నారు. పాల్గొనే ప్రతి బృందం ఈస్ట్ కోస్ట్ రోడ్ పైన కలుస్తుంది. తరువాత మెరీనా బీచ్‌కు చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments