Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు అండ్ కో వద్ద 200 కేజీల బంగారం, రూ.100 కోట్లు

అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదా

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (19:06 IST)
అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదారుల ద్వారా శేఖర్ రెడ్డి పొందిన సంగతి తెలిసిందే. 
 
శేఖర్ రెడ్డి వద్ద వున్న కీలక సమాచారం ద్వారా తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇళ్లలో బుధవారం నాడు ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో న‌గదు, బంగారం లభించినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామ్మోహన్ రావు ఇలా అక్రమ సంపాదన పోగేసినట్లు ఐటీ శాఖ భావిస్తోంది. 
 
కాగా రామ్మోహ‌న్ రావుని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సమాచారం. మరోవైపు ఆయన ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన ఐటీ శాఖకు సుమారు రూ.100 కోట్ల నగదు, 200 కిలోల బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments