Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడి మెడపై కత్తిపెట్టాడు.. కుమార్తె అడ్రెస్ చెప్పమన్నాడు.. ఆపై ఏం జరిగిందంటే?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ వృద్ధుడిని యువకులు బెదిరించారు. ఉపాధ్యాయురాలైన కుమార్తె అడ్రెస్ చెప్పాలంటూ ఓ వృద్ధుడి మెడపై కత్తిపెట్టి యువకులు బెదిరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లో

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (12:55 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ వృద్ధుడిని యువకులు బెదిరించారు. ఉపాధ్యాయురాలైన కుమార్తె అడ్రెస్ చెప్పాలంటూ ఓ వృద్ధుడి మెడపై కత్తిపెట్టి యువకులు బెదిరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నైసమీపంలోని పూందమల్లిలో సాయంత్రం 7 గంటల సమయంలో ఒక యువకుడు ఆ ప్రాంతానికి చెందిన వృద్ధుడి మెడపై కత్తి పెట్టి, ఉపాధ్యాయినిగా పని చేస్తున్న అతని కుమార్తె అడ్రస్ చెప్పాలంటూ బెదిరింపులకు దిగాడు. 
 
దాదాపు అరగంట పాటు అతను కత్తిని అలాగే పెట్టి వుంచడంతో.. స్థానికులు ఆ యువకుడిని చుట్టుముట్టారు. బెదిరింపులకు పాల్పడిన యువకుడిని బంధించి.. దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిపేరు పార్తీపన్ అని, అతని మానసికస్థితి సరిగ్గాలేదని తేల్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments