Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (22:21 IST)
వైవాహిక అత్యాచార కేసులకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
వీటిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే అత్యాచారానికి పరిగణించలేమని కేంద్రం పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వివాహ వ్యవస్థలోనూ తీవ్ర అవాంతరాలకు దారితీస్తుందని వెల్లడించింది. 
 
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే అంశం సుప్రీం కోర్టు పరిధిలోకి రాదని.. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా దీనిపై నిర్ణయం తీసుకోలేమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 
 
వివాహం చేసుకుంటే మహిళ సమ్మతి తొలగినట్లు కాదని.. దాని ఉల్లంఘిస్తే తగిన శిక్షలు వున్నాయని కేంద్రం ప్రకటించింది. మహిళా స్వేచ్ఛ, గౌరవం, హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ లో అన్నీ ఒరిజినల్ షాట్స్, డూప్లికేట్ కాదు : దర్శకుడు బాబీ

తెలుగులో శంకర్ కుమార్తె.. భైరవంలో అల్లరిపిల్ల పోస్టర్ వైరల్

తమన్ గొప్ప మనసు.. కిడ్నీ మార్పిడికి సాయం

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం