Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో జల్లికట్టు పోటీల నిర్వహణకు కేంద్రం అనుమతి?

తమిళ సంప్రదాయ సాహస క్రీడగా గుర్తింపు పొందిన జల్లికట్టు పోటీలకు కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది అనమతి ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఈ అనుమతులు ఇచ్చేందుకు

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (08:40 IST)
తమిళ సంప్రదాయ సాహస క్రీడగా గుర్తింపు పొందిన జల్లికట్టు పోటీలకు కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది అనమతి ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఈ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని భావిస్తున్నారు. 
 
జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా... బలపడాలన్నా ఇదే తగిన మంచి తరుణమని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకెతో స్నేహంగా ఉంటూనే మరోవైపు రాజకీయ మైలేజీని పొందేందుకు ఈ జల్లికట్టుకుమించిన ఉపాయమేమీ లేదని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలోచిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ జల్లికట్టు పోటీల్లో పశుహింసకు కారణమవుతున్న ఈ సంప్రదాయాన్ని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments