తుపాకీ లైసెన్సుల అక్రమ విక్రయం : ఐఏఎస్ అధికారి నివాసంలో సోదాలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (15:58 IST)
తుపాకీ లైసెన్సులను అక్రమంగా విక్రయించిన కేసులో జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి షహీద్ ఇక్భాన్ చౌధురి నివాసంలో సీబీఐ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. అలాగే, ఢిల్లీతో సహా జమ్మూ కాశ్మీర్‌లోని 40 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. 
 
కథువా, రేశాయ్, రాజోరీ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనరుగా పనిచేసినన షహీద్ ఇక్బాల్.. నకిలీ పేర్లతో ఇతర రాష్ట్రాలు, పలువురు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన గిరిజన వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 
 
చౌదరి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికార అయిన చౌధురి తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనతో పాటు పలువురు అధికారుల ఇళ్లపై సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడి చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments