Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు: కేంద్రం నిర్ణయం

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:14 IST)
దేశంలో ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు. అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా వుంది.  అమ్మాయిల పెళ్లి వయస్సుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలనే చట్టం ఉండగా, కనీస వయస్సుకు 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.  
 
అమ్మాయిల కనీస వయస్సు తక్కువగా వుండటం వల్ల వారి కెరీర్‌కు అవరోధంతో పాటు.. గర్భధారణలో ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయస్సు 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ పెరిగింది. దీంతో ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. 
 
ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం వున్నందున 21 ఏళ్లుగా వివాహ వయస్సును పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం