Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను

భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను గొడ్డలితో నరికేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని రెవాడీ పరిధిలోని కుమ్రోడా గ్రామం

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:44 IST)
భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను గొడ్డలితో నరికేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని రెవాడీ పరిధిలోని కుమ్రోడా గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుమ్రోడా నివాసి జయప్రకాష్(52) బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. జనవరిలో సెలవుమీద గ్రామానికివచ్చి ఉంటున్నాడు. అతని ఇద్దరు పిల్లలు, తల్లి బయటకు వెళ్లిన సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
అపుడు క్షణికావేశానికు గురైన జవాను... ఆగ్రహంతో ఊగిపోతూ జయప్రకాష్ గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ ఘటనను చూసిన జవాను తల్లి చుట్టుపక్కలవారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ జంట మృత దేహాలను పోస్టుమార్టంనకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments