Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కొత్త పెళ్లి కుమార్తెపై ఆడపడుచు భర్త అత్యాచారం!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (14:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. కొత్తగా వివాహమై ఇంటికి వచ్చిన పెళ్లి కుమార్తెపై ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీ కూడా కొత్త పెళ్లి కుమార్తె ఇంట్లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారానికి కట్టుకున్న భర్త కూడా సహకరించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఘజియాబాద్‌లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఇటీవలే వివాహమైంది. పెళ్లి తర్వాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్ నగర్‌లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు. 
 
అయితే, బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో రేష్మా భర్త షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments