Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నా మోదీజి.... సుష్మా ఆఖరి ట్వీట్

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (00:49 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ తన చివరి ట్వీట్‌ను ప్రధానమంత్రి మోదీకి రాశారు. తన జీవితంలో ఇలాంటి రోజుకోసమే ఎదురుచూస్తున్నాననీ, థ్యాంక్స్ మోదీజి అంటూ ఆమె ట్విట్టర్లో తెలిపారు.
 
సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గం. 8.30 నిమిషాలకు గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో స్వగృహంలోనే కుప్పకూలారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెనువెంటనే ఎయిమ్స్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె వయసు 67 సంవత్సరాలు.
 
సుష్మా హఠన్మరణంతో భాజపా శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులు ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. గత కొంతకాలంగా సుష్మా కిడ్నా సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే కొందరు మంత్రులు ఆమెను పరామర్శించి వచ్చారు.
 
తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్‌ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తనను చిన్నమ్మ అని మీరు పిలవండి అంటూ చెప్పారామె.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments