Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీ చూపెట్టినా నో యూజ్.. ముస్లిం యువకుడితో పరార్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:46 IST)
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌‌కు ఓ ముస్లిం యువతి చుక్కలు చూపించింది.  ముస్లిం యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి మనసు మార్చేందుకు చేసిన ప్రయత్నంతో ఎంపీ ఖంగుతింది. ది కేరళ స్టోరీ సినిమాను యువతికి చూపించారు బీజేపీ ఎంపీ. 
 
ఆ తర్వాత అనూహ్యంగా ఆ యువతి ముస్లిం యువకుడితో పరారైంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని (19) యూసుఫ్ అనే రౌడీ షీటర్ ముస్లిం అబ్బాయి ప్రేమలో పడింది. ప్పటికే అతడిపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు యువతి వివాహం మరో వ్యక్తితో నిశ్చయమైంది. 
 
మే 30న ముహూర్తం ఖరారైంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ రంగంలోకి దిగి.. ఆ యువతితో ది కేరళ స్టోరీ చూపెట్టింది. అయితే ఆ యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 
 
ఆ ముస్లిం యువకుడితోనే ఆ యువతి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లో తన పెళ్లి కోసం దాచిన నగలను కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో, యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఇష్ట ప్రకారమే అతడితో వెళ్లిపోయానని సదరు యువతి వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments