Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీపై లాలూ ప్రసాద్ ధ్వజం.. అదో అమెరికన్ పార్టీ!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (14:37 IST)
భారతీయ జనతా పార్టీపై కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రవస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీని ఒక అమెరికా పార్టీతో పోల్చారు. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ముగిసిన మరుక్షణమే, ఆయన బీజేపీపై విరుచుకుపడటం గమనార్హం.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, ఒబామాకు ఏ స్థాయిలో రాచమర్యాదలు చేసిందో చూశారుగా!. బీజేపీని అమెరికాకు చెందిన పార్టీ అని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి. ఇదే విషయాన్ని నేను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నాను అని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. 
 
సిరి ఫోర్ట్ పై నుంచి ఒబామా చేసిన ప్రసంగాన్ని సైతం ప్రస్తావించిన లాలూ, తనదైన రీతిలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో బీజేపీపై విమర్శలు సంధించేందుకు ప్రతి విషయాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments