Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..

మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:52 IST)
మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. యేలవ(65) అనే వృద్ధురాలు తన కొడుకు సునీల్ (27)తో కలిసి ఉంటుంది. సునీల్ సోమవారం పీకల దాకా తాగొచ్చాడు. పొరిగింటి వారిని ఆకలేస్తుందని అన్నం పెట్టమన్నాడు.
 
వారు లేదని చెప్పడంతో ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో తల్లి యేలవను చితకబాది చంపేశాడు. అన్నం పెట్టలేదనే కోపంతో ఆమెను దారుణంగా చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను వేరు చేసి మిరియాల పొడి, చట్నీతో కలుపుకుని తినేశాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సునీల్‌ అరెస్టయ్యాడు. సునీల్ భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments