ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (16:32 IST)
ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని ఓ పాము కాటేసింది. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ యువతి ఇంటి ముందున్న గడ్డిని తొలగిస్తుండగా.. కత్తిపోటుకు ఓ పాము మూడు ముక్కలైపోయింది. 
 
అయితే కొనఊపిరితో వున్నప్పటికీ ఆ పాము యువతిని కాటేసింది. ఈ ఘటనలో కాటేసిన యువతిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లినా యువతి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. కత్తిరిస్తుండగా గడ్డిలో దాగి ఉన్న పామును ఆమె గమనించలేదు. 
 
గ్రాస్ కట్టర్ కారణంగా పాము మూడు ముక్కలైంది. మురైనా జిల్లా సబల్ గఢ్ సమీపంలోని గ్రామంలో భర్తి కుశ్వాహా అనే ఆ యువతి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments