Webdunia - Bharat's app for daily news and videos

Install App

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (12:06 IST)
ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎయిర్ ఆసియాకు చెందిన విమానం బిర్సాముండా ఎయిర్‌ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన తక్షణం అప్రమత్తమైన పైలెట్... విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం బ్లేడ్లు దెబ్బతిన్నాయి. 
 
దీంతో విమానం చుట్టూత చుట్టూ దట్టమైన పొగ రావడంతో, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్‌లను తెరచి, ప్రయాణికులను దింపివేశారు. ఈ ఘటనలో విమానం పాక్షికంగా దెబ్బతింది. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments