Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆలయంలో బికినీ ఫోటో షూట్.. అందరూ చీరలు కట్టుకుని నిలబడితే.. విదేశీ మోడల్ మాత్రం?

ఓ సుప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయాలు మంటగలిసిపోయాయి. సంప్రదాయానికి అనుగుణంగా ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. పూజలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆలయా

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (14:14 IST)
ఓ సుప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయాలు మంటగలిసిపోయాయి. సంప్రదాయానికి అనుగుణంగా ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. పూజలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లో నైటీలు, లుంగీలు ధరించకూడదని అనేక ఆలయాల్లో నిషేధం విధించారు. 
 
అయితే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ప్రసిద్ధ ఆలయంలో విదేశీ మోడల్ బికినీలో ఫోటో షూట్ చేయడంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఆలయ నియమాలు ఉల్లంఘించి దేవుడి ప్రతిష్ట దిగజార్చిన వారి మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో విదేశీ మోడల్‌తో బికినీలో ఫోటో షూట్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. విదేశీ మోడల్ చుట్టూ కొందరు మహిళలు హిందూ సాంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ సమయంలో విదేశీ మోడల్ బికినీ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఫోటో షూట్ చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకులపై స్థానికులు ఫైర్ అవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments