Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోబయాలజీ విద్యార్థిపై గ్యాంగ్ రేప్... కామాంధుల కోసం గాలింపు

సాధారణంగా ఆడవాళ్లపై మగవాళ్లు అత్యాచారం చేస్తుంటారు.. ఇలాంటి ఘటనలు చాలానే వింటుంటాం. అయితే ఇక్కడ ఒక యువకుడిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (09:34 IST)
సాధారణంగా ఆడవాళ్లపై మగవాళ్లు అత్యాచారం చేస్తుంటారు.. ఇలాంటి ఘటనలు చాలానే వింటుంటాం. అయితే ఇక్కడ ఒక యువకుడిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వారణాసిలోని ప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి రెండు వారాల క్రితం యూనివర్శిటీలోని మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఐదుగురు కామాంధులు అతడిని అడ్డగించి కారులో ఎక్కించుకున్నారు. 
 
మద్యం మత్తులో ఉన్న ఆ కామాంధులు ఆ విద్యార్థిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి యూనీవర్శిటీ క్యాంపస్ వెనక ఉన్న ఓ పొలంలో పడేసి అక్కడి నుండి పారిపోయారు. ఆ విద్యార్థి కొద్దిసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగింది నిజమే అని ధృవీకరించారు. కాగా, ఆ ఐదుగురు కామాంధులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం