Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో ప్రాణం తీశాడు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:53 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మధ్యప్రదేశ్‌లోని కైలారస్ గ్రామానికి చెందిన సూరజ్ మిట్టల్(24) అనే యువకుడకి మద్యం సేవించే అలవాటు ఉంది. మిట్టల్ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ మహిళ భర్త ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న మిట్టల్.. తన తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆవిడ ప్రతిఘటించింది. 
 
తాగిన మైకంలో ఉన్న సూరజ్.. తల్లిని బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments