Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో లభించే భారత్ రైస్

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:47 IST)
ధరల పెరుగుదలను నిరోధించేందుకు కిలో బియ్యాన్ని రూ.29కి అందించే భారత్ రైస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. భారతదేశంలో గత ఏడాది కాలంలో ధాన్యాల రిటైల్ ధర 15 శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో బియ్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న 'భారత్ రైస్'ని కిలోకు రూ.29 సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది. 5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
 
ఆహార- వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్ చేయడం ద్వారా, ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల బ్యాగ్‌లను పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments