రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (21:05 IST)
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. భజన్ లాల్ పేరును ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ మహిళా నేత వసుంధరా రాజే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయన ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. 
 
ఈ మూడు రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విష్ణు ఆనంద్ సాయి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ల పేరును ఎంపిక చేయగా, ఇపుడు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను మంగళవారం ఎంపిక చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దియా సింగ్, డాక్టర్ ప్రేమ చంద్ బైర్వాలను ఉప ముఖ్యమంత్రులగా నియమించింది. వాసుదేవ్ దేవ్ నానిని స్వీకర్‌గా వ్యవహరిస్తారని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments