Webdunia - Bharat's app for daily news and videos

Install App

డచ్ యూట్యూబర్ పెడ్రో మోటాపై దాడి.. దటీజ్ ఇండియా.. వీడియో

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (12:39 IST)
YouTuber
భారత్‌లో పర్యటిస్తున్న డచ్ యూట్యూబర్ పెడ్రో మోటాపై బెంగళూరు చిక్ పేటలోని చోర్ బజార్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెడ్రో మోటా అనే యూట్యూబర్.. మార్కెట్లో తిరిగాడు. ఆ సమయంలో మోటా వద్దకు ఓ వ్యాపారి వచ్చాడు. మోటాను వెళ్లనీయకుండా దాడి చేశారు. 
 
ఈ వీడియోను తన యూట్యూబ్‌లో పోస్టు చేసిన మోటా.. భారత్‌లో దాడికి గురయ్యానని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన పోలీసులు నిందితుడు నవాబ్ హయత్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. 
 
విదేశీ పర్యాటకులను భయపెట్టడం, దాడులు చేయడం వంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత మరో వీడియోను పోస్టు చేసిన మోటా.."దటీజ్ ఇండియా" అంటూ ప్రశంసలు కురిపించాడు. అందులో కొందరు వ్యక్తులు ఆయనకు గైడ్ చేస్తూ కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments