Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 పాఠశాలలకు ఇ-మెయిల్ బాంబు బెదిరింపులు

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (11:43 IST)
బెంగళూరు నగరంలో 45 పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళనలు అలుముకున్నాయి. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు ఇతర సిబ్బంది పాఠశాల ప్రాంగణం నుండి వేరే ప్రాంతాలకు తరలించబడ్డారు. 
 
బెంగళూరులోని యెమలూరులోని ఎన్‌ఈఈవీ అకాడమీకి బాంబు బెదిరింపు వచ్చిన పాఠశాలల్లో ఒకటి. పాఠశాల తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్‌లో బెదిరింపులు రావడంతో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. వారి వారి పిల్లలను సురక్షితంగా ఇంటికి తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments