Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫే‌స్‌బుక్ ఫ్రెండ్.. ఇంటికి రమ్మన్నాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు

సోషల్ మీడియాతో ప్రజలు పొందే మేలు కొంతే అయినా.. కీడు మాత్రం అధికమేనని చెప్పాలి. తాజాగా సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (19:11 IST)
సోషల్ మీడియాతో ప్రజలు పొందే మేలు కొంతే అయినా.. కీడు మాత్రం అధికమేనని చెప్పాలి. తాజాగా సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. డానియెల్ (24) అనే యువకుడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో బాధితురాలు పరిచయం అయ్యింది. వీరిద్దరి పరిచయం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కామన్ బర్త్ డే పార్టీ ఉందని.. బాధితురాలిని డానియెల్ ఇంటికి రమ్మన్నాడు. ఆతడిని నమ్మి ఇంటికొచ్చిన బాధితురాలికి డానియెల్ మత్తు మందిచ్చిన శీతల పానీయాన్ని ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె తెలుసుకుంది. ఘటనను వీడియో తీశానని, ఎవరికైనా చెబితే దాన్ని ఆన్ లైన్లో పెడతానని బెదిరించాడు. ఆపై బాధితురాలిని ఇంట్లో దింపాడు. బాధితురాలు భయపడకుండా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పేయడంతో డానియెల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments