Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ తీసుకుని లాటరీ టికెట్ కొన్నాడు.. రూ.75 లక్షలు కొట్టాడు..

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (09:59 IST)
లోన్ తీసుకుని లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి 75లక్షల రూపాయల బహుమతి వచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో 55 ఏళ్ల బాబులాల్‌ అనే కూలీది నిరుపేద కుటుంబం. మేనమామ తన భార్య, పిల్లలతో పాటు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ పరిస్థితిలో రోజూ కూలీ పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు.
 
ఈ వ్యక్తి లాటరీ కొన్నాడు. అది కూడా లోన్ తీసుకుని మరీ లాటరీ కొన్నాడు. అదృష్టవశాత్తు ఆ టిక్కెట్‌కి అతనికి రూ.75 లక్షల బహుమతి వచ్చింది. రుణం తీసుకుని కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.75 లక్షల బహుమతి రావడంతో హర్షం వ్యక్తం చేశాడు. ఈ డబ్బుతో స్వగ్రామానికి వెళ్లిపోయి.. అక్కడే సెటిలైపోతానని చెప్పాడు. ఇక కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments