Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో దారుణం.. శునకంతో అసహజ శృంగారం.. భార్యపై భర్త వేధింపులు

బెంగళూరులో రెండేళ్ల పాటు భార్యను హింసించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ అతడే నేరం చేశాడంటే? పెళ్లైన నాటి నుంచి తన భార్యను శునకంతో అసహజ శృంగారానికి పాల్పడాలని వేధించేవాడు. చిత్రహింసలు పెట్టేవా

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (14:53 IST)
బెంగళూరులో రెండేళ్ల పాటు భార్యను హింసించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ అతడే నేరం చేశాడంటే? పెళ్లైన నాటి నుంచి తన భార్యను శునకంతో అసహజ శృంగారానికి పాల్పడాలని వేధించేవాడు. చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లై ఏడేళ్లు అవుతుందని.. అయితే గత రెండేళ్లుగా తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. లైంగికపరమైన హింసలు ఎక్కువయ్యాయని బాధితురాలు పోలీసులకు తెలిపింది. 
 
గత నాలుగు నెలలుగా తన భర్త సెల్ ఫోన్‌లో అసభ్య వీడియోలను చూపించి.. అదేవిధంగా చేయాలని హింసిస్తున్నాడని.. అంతేగాకుండా.. శునకంతో అసహజ శృంగారానికి పాల్పడాలని ఒత్తిడి తెచ్చాడని వాపోయింది. దీంతో బాధితురాలి భర్తపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments