Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల సహజీవనం.. పెళ్లి చేసుకోమంటే న్యూడ్ వీడియోలతో బెదిరింపులు

ఏడేళ్ళ పాటు సహజీవనం చేసి ఓ వ్యక్తి... పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ఓ యువతిని బెదిరించాడు. తన వద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయని, పెళ్లి చేసుకోమంటే వాటిని నెట్‌లో పెడతానంటూ హెచ్చరించాడు. దీంతో బాధిత యువతి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (16:29 IST)
ఏడేళ్ళ పాటు సహజీవనం చేసి ఓ వ్యక్తి... పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ఓ యువతిని బెదిరించాడు. తన వద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయని, పెళ్లి చేసుకోమంటే వాటిని నెట్‌లో పెడతానంటూ హెచ్చరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
బెంగుళూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రదీప్ కుమార్ అభిరామ్ అనే వ్యక్తి బెంగుళూరులోనే వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివశిస్తున్నాడు. ఈయనకు ఓ స్వచ్చంధ సంస్థలో పని చేసే మహిళతో పరిచయమైంది. దీంతో వారిద్దరూ గత 2010 నుంచి కలిసి సహజీవనం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ ఒత్తిడి చేసింది. దీంతో అతను తనతో గడిపిన వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బెంగుళూరు సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రదీప్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం