Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా కర్ణాటక అవతరణోత్సవాలు... బెంగళూరుగా మారిన బెంగళూర్...

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (16:54 IST)
కర్ణాటక రాష్ట్రం 59వ అవతరణ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూర్‌ను బెంగళూరుగా మార్పు చేశారు. బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 11 నగరాల పేర్లను అధికారికంగా మార్చారు.
 
'కర్ణాటక ప్రభుత్వం కన్నడ బాష ఉచ్ఛరణ ప్రకారం రాజధానితో పాటు మరో 11 నగరాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. స్థానిక భాష ప్రకారం పేర్లలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది' అని అధికారి ఒకరు చెప్పారు.
 
ఆ రాష్ట్రంలోని బెంగళూర్‌ను బెంగళూరుగాను, మైసూర్-మైసూరు, మంగళూర్-మంగళూరు, బెల్గాం-బెలగావి, హుబ్లి-హుబ్బళ్లి, గుల్బర్గా-కలబుర్గి, బీజాపూర్-విజయపుర, చిక్మగళూర్-చిక్కమగళూరు, హోస్పేట్-హోస్పేట, షిమోగా-శివమొగ్గ, టుంకూర్-టుమకూరు, 
బెళ్లారి-బళ్లారి గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments