Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి ఐదేళ్ళ కఠిన శిక్ష: పోక్సో కోర్టు తీర్పు

బెంగుళూరులో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడికి పోక్సో ప్రత్యేక కోర్టు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 2014లో తన తల్లి

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (10:15 IST)
బెంగుళూరులో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడికి పోక్సో ప్రత్యేక కోర్టు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 2014లో తన తల్లితో పాటు నాలుగేళ్ల చిన్నారి హెచ ఎస్‌.ఆర్‌ లేఅవుట్‌లోని ఓ చెప్పుల దుకాణానికి బూట్లుకొనేందుకు వెళ్లింది. 
 
షాపులో పనిచేసే ఎస్‌.ఆర్‌.రాఘవేంద్ర అనే యువకుడు ఈ బాలిక శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని సీసీటీవి ఫూటేజీలను పరిశీలించారు. ఇందులో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ తర్వాత రెండేళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి రాజేశ్వరి హెగ్డే ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించారు.
 
కాగా, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల దాడులపై వేగంగా దర్యాప్తు జరిపేందుకు పోక్సో ప్రత్యేక కోర్టులు ఏర్పాటైన విషయం తెల్సిందే. ఓ కేసులో ముద్దాయికి భారీగా శిక్ష పడటం ఇదే మొదటి సారి గమనార్హం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం