Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలూన్ గర్ల్ కాస్త మోడల్‌గా మారింది..

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (22:43 IST)
baloon girl
మమ్మికా అనే ఓ దినసరి కూలీని అదృష్టం వరించింది. ఆమెను ఓ ఫోటో గ్రాఫర్ గుర్తించాడు. వివరాల్లోకి వెళితే.. జనవరి 17న కేరళలోని అందలూరుకావులో జరిగిన ఓ జాతరకు ఫోటో గ్రాఫర్‌ అర్జున్‌ కృష్ణన్‌ వెళ్లాడు. అయితే అక్కడ కిస్బూ అనే యువతి బెలూన్లు అమ్ముతూ కనిపించింది. దీంతో అర్జున్‌ కృష్ణన్‌ బుర్రలో ఓ ఆలోచన వచ్చి ఓ ఫోటో తీశాడు.
 
ఆ ఫోటో తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో అర్జున్‌ కృష్ణన్‌ కిస్బూ ఇంటి వెళ్లి ఆ యువతి వాళ్లమ్మకు ఆ ఫోటో చూపించాడు. ఆ ఫోటోలు చూసిన కిస్బూ అమ్మసైతం ఆశ్చర్యపోయింది. 
 
అర్జున్‌ కృష్ణన్‌ కిస్బూ వాళ్ల అమ్మను తనను ఒప్పించి ఫోటో షూట్‌ చేశారు. ఈ సారి మేకప్‌ వేయించి ఓ మోడల్‌ ఫోటో షూట్‌ మాదిరిగా చిత్రీకరించి నెట్టింట్లోకి వదిలాడు. ఇంకేముంది.. బెలూన్స్‌ సెల్స్‌ గర్ల్‌ కాస్త మోడల్‌గా మారిపోయింది. ఆమె ఫోటో చూసిన కొన్ని కంపెనీలు మోడల్‌గా తీసుకుంటామని ముందుకురావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments