Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11 గాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం : నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:26 IST)
భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన 26/11 దాడులను సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. 26/11 గాయాన్ని ఎన్నిటికీ మరిచిపోలేమన్నారు.
 
నేపాల్ రాజధాని ఖాట్మండూలో జరుగుతున్న సార్క్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముంబైపై 26/11 జరిగిన దాడులను భారత ప్రజల ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆ గాయం అంత సులువుగా మానిపోయేది కాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
దాడులు జరిగి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. 2008 ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సార్క్ దేశాలకు మూడు నుంచి ఐదేళ్ల వీసా, అలాగే భారత్‌కు వైద్య అవసరాల కోసం వచ్చేవారికి వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments