Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : 11 మంది ఎన్‌కౌంటర్

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (19:09 IST)
గత కొంతకాలంగా మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 11 మంది ప్రాణాలు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది. 
 
బీజాపూర్ జిల్లా బారేడు అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సర్స్‌క మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. దీంతో ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులకు తారసపడటంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

రోషన్ కనకాల మోగ్లీ 2025 చిత్రంలో సాక్షి సాగర్‌ మదోల్కర్‌ పరిచయం

బ్రహ్మానందం పాతపడిపోయాడు అందుకే కామెడీ రావడంలేదు

శేఖర్ కమ్ముల గోదావరి చిత్రం మొదట గౌతమ్ కు వస్తే వద్దనుకున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments