Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తున్న చలి-పులి.. 58 ఏళ్ల చరిత్రలో..?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (09:52 IST)
ఢిల్లీని కరోనా ఓ వైపు వణికిస్తుంటే.. మరోవైపు కాలుష్యం కూడా భయపెడుతోంది. వీటికి ప్రస్తుతం చలి కూడా తోడైంది. విజృంభిస్తున్న చలితో దేశ రాజధానివాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి.

గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఢిల్లీలో గత గురువారం ( అక్టోబరు 26 వ తేదీ) 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఢిల్లీలో, 1994 సంవత్సరంలో అక్టోబరు 31 వ తేదీన 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

అలాగే, 1962 , అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments