Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం పీఏ అరెస్ట్.. ఎందుకంటే లక్షలు స్వాహా చేయడంతో..?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:34 IST)
తమిళనాడు మాజీ సీఎం కె. పళనిస్వామి పీఏ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నైవేలి ప్రాంతానికి చెందిన తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి రవాణా కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం కోసం మణికి రూ. 17లక్షలు చెల్లించాడు. 
 
అయితే మణి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో బాధితుడు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో అందుకు నిరాకరించాడు. 
 
అంతేగాకుండా బాధితుడిని వేధించడం మొదలెట్టాడు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు పళని సామి పీఏను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments