Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరూపించుకునేందుకు ప్రియుడి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:40 IST)
తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ ప్రియురాలు మూర్ఖత్వపు పని చేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని సౌల్‌కుచి జిల్లాలో 15 యేళ్ళ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త్ ప్రేమగా మాడింది. ఇది చివరకు గాఢ ప్రేమగా మారింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేక సార్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తన ప్రేమను మరింత బలంగా నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తర్వాత ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న తన ప్రియుడి రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. ఇపుడైనా తన ప్రేమను అర్థం చేసుకుని తన ప్రియుడితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments