దివంగత పునీత్ రాజ్‌కుమార్ మామ గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (10:11 IST)
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా, పునీత్ మామ (భార్య తండ్రి) రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. పునీత్ మృతి తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటురావడంతో కన్నుమూశారు. ఆయనకు వయసు 78 యేళ్లు. 
 
గుండెపోటు వచ్చిన రేవనాథ్‌ను బెంగుళూరులోని ఎంఎంస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 
 
ఇటీవలే భర్తను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న పునీత్ కుమార్ భార్య అశ్విని ఇపుడు తనకు అండగా ఉంటాడని భావించిన తండ్రి కూడా దూరం కావడంతో ఆమెను మరింత కుంగదీసింది. ఆమె పరిస్థితని చూసి ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments